బద్వేల్: కాలువలో కొట్టుకుపోతున్న వారిని రక్షించిన స్థానికులు

82చూసినవారు
కొత్తపల్లి నుంచి బ్రహ్మ సాగర్ కు నీళ్లు వెళ్లే కాలువలో ఆదివారం కొట్టుకుపోతున్న ముగ్గురిని అటుగా వెళ్తున్న కొందరు కాపాడారు. భైరవకోనకు వెళ్లి వస్తున్న సమయంలో కాలువలో దిగిన వ్యక్తులు అదుపు తప్పి కాలువలో పడిపోయాడు. దీంతో బాలుడికి ఈత రాకపోవడంతో నీటి ప్రవాహానికి కొట్టుకుపోతున్న సమయంలో స్థానికులు కేకలు వేశారు. సాయి అనే యువకుడు చాకచక్యంగా కాలువలోకి దూకి వెంటనే వారిని రక్షించారు. అతడిని స్థానికులు అభినందించారు.

సంబంధిత పోస్ట్