బద్వేలు: మోదీ హవా కొనసాగుతోంది

65చూసినవారు
బద్వేలు: మోదీ హవా కొనసాగుతోంది
భారతదేశవ్యాప్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హవా కొనసాగుతోందని కడప మాజీ జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం బద్వేల్ పట్టణ పరిధిలోని బీజేపీ కార్యాలయం ముందు బిజెపి నిన్న హర్యానాలో బిజెపి హ్యాట్రిక్ సాధించిన సందర్భంగా సంబరాలు చేసుకున్నారు. అనంతరం బీజేపీ సభ్యత్వాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అత్యధిక సంఖ్యలో చేపట్టాలని శ్రీనాథ్ రెడ్డి సూచించారు.

సంబంధిత పోస్ట్