చెన్నారెడ్డి పల్లె దళితవాడలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

83చూసినవారు
చెన్నారెడ్డి పల్లె దళితవాడలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
బద్వేలు నియోజకవర్గం కలసపాడు మండల పరిధిలోని చెన్నారెడ్డి పల్లెలో రాత్రి నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని గ్రామస్థులు తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న తుఫాను వర్షాల కారణంగా దళితవాడలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సమస్యలను త్వరగా పరిష్కరించాలని బుధవారం గ్రామస్థులు గ్రామ సచివాలయంలోని సిబ్బందికి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్