ఘనంగా అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు

582చూసినవారు
ఘనంగా అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు
అక్కినేని అభిమానుల జిల్లా సంఘం అధ్యక్షుడు నల్లం రవిశంకర్ ఆధ్వర్యంలో మంగళవారం అక్కినేని నాగార్జున జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.ప్రొద్దుటూరు స్థానిక మదర్ తెరిసా వృద్ధాశ్రమం నందు వృద్ధులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. అనంతరం అక్కినేని అభిమానులు కేక్ కటింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో సత్యం, పీరయ్య, సుబ్బయ్య, మనోహర్, బాలు, ప్రతాప్, వెంకట సాయి, నవీన్ కుమార్ రెడ్డి, సాదక్ తదితర అక్కినేని అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్