అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి వేడుకలలో భాగంగా సినీ లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు నటించిన 250 చిత్రం' డాడీ డాడీ' సినిమా విడుదలై నేటికి 25 సంవత్సరాలు పూర్తి ఐన సందర్భంగా కడపజిల్లా అక్కినేని నాగార్జున యువశక్తి ప్రెసిడెంట్ నల్లం రవిశంకర్ ఆధ్వర్యంలో బుధవారం కేక్ కటింగ్ నిర్వహించారు. కార్యక్రమంలో సత్యనారాయణ, సాయి, నదియా బాలు, వెంకటేష్, నవీన్ రెడ్డి, మురళీ, నాగ బాబు, షాకిర్, రంగనాయకులు, మణి, పాల్గొన్నారు.