చక్రాయపేట: గండిక్షేత్రంలో పవిత్రోత్సవాలు

74చూసినవారు
చక్రాయపేట: గండిక్షేత్రంలో పవిత్రోత్సవాలు
గండిక్షేత్రంలో వెలసిన శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయ ప్రధాన అర్చకులు కేసరి స్వామి నేతృత్వంలో వేద దివ్య ప్రబంధ పారాయణాలు ప్రారంభించారు. తోరణ పూజ, సోమ కుంభప్రతిష్ఠ, కుంభారాధన, యాగశాల ప్రవేశం, అగ్ని ప్రతిష్ఠ, మూల మంత్ర వాహనం, స్నపన తిరుమంజనం నిర్వహించారు. పవిత్ర ప్రతిష్ఠ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్