ఎర్రగుంట్ల: ఇళ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు

55చూసినవారు
ఎర్రగుంట్ల: ఇళ్ల చుట్టూ చేరిన వర్షపు నీరు
ఎర్రగుంట్ల పట్టణంలో గురువారం నుంచిభారీ వర్షం కురుస్తుంది. ఈ వర్షానికి మున్సిపాలిటీ పరిధిలోని సుందరయ్య కాలనీలోని వీధులన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. బయటికి వెళ్లేందుకు వీలు లేకుండా వర్షపు నీరు కాలనీ మొత్తం చుట్టుముట్టింది. దీంతో మున్సిపల్ అధికారులు మోటార్లు పెట్టి ట్యాంకర్ల ద్వారా వర్షపు నీటిని బయటికి తరలిస్తున్నారు.

సంబంధిత పోస్ట్