అక్రమ మద్యం బాటిల్లు స్వాధీనం

51చూసినవారు
అక్రమ మద్యం బాటిల్లు స్వాధీనం
ఎర్రగుంట్ల పట్టణంలోని రైల్వేస్టేషన్ సమీపంలో అక్రమ మద్యాన్ని తాడిపత్రికి రైల్లో తరలిస్తున్నారని, సమాచారం రావడంతో సీఐ నరేశ్ బాబు తన సిబ్బందితో వెళ్లి తనిఖీ చేయడంతో సదరు వ్యక్తి వద్ద నుంచి 116
మద్యం బాటిళ్లు దొరికాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆదివారం సీఐ నరేశ్ బాబు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నాగ మురళి, విష్ణు నారాయణ, హెడ్ కానిస్టేబుల్ సురేంద్రరెడ్డి, పోలీసులు వీర పోతులూరయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్