బెస్తవేములలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

77చూసినవారు
బెస్తవేములలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
జమ్మలమడుగు నియోజకవర్గ పరిధిలోని మైలవరం మండలం బెస్తవేముల గ్రామంలో.. మంగళవారం ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజవర్గం టీడీపీ ఇన్చార్జ్ చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామి రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రభుత్వం 100 రోజుల్లో చేసిన పథకాలు, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్