జమ్మలమడుగు: ప్రార్థన మందిరంలో భార్యపై బ్లేడుతో దాడి చేసిన భర్త

52చూసినవారు
జమ్మలమడుగు: ప్రార్థన మందిరంలో భార్యపై బ్లేడుతో దాడి చేసిన భర్త
కడప జిల్లా జమ్మలమడుగులోని టౌన్ చర్చిలో భార్య ప్రార్థన చేస్తున్న సమయంలో భర్త విజయ్ బ్లేడుతో దాడికి పాల్పడ్డాడు. ఆదివారం మేరీ ప్రార్థన చేస్తుండగా, ఆమె మెడ, కుడి చెంపపై దాడి చేసి 7 కుట్లు, మెడకు, 4 కుట్లు చెంపకు పడ్డాయి. మేరీ ప్రస్తుతం సీరియస్ స్థితిలో ఉన్నందున ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి భార్యపై అనుమానం కారణంగా జరగినట్లు పోలీసులు తెలిపారు, నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్