జమ్మలమడుగు: భారత రాజ్యాంగం ఆదర్శప్రాయం

70చూసినవారు
జమ్మలమడుగు: భారత రాజ్యాంగం ఆదర్శప్రాయం
భారతదేశం పలు మతాలు, సంప్రదాయాలు, ఆచారాల సమాహారం ఇంతటి భిన్నమైన జనజీవనం మరే దేశంలోనూ కనిపించదన్నారు. ఇటువంటి విభిన్నత ఉన్నా మేమంతా ఒక్కటే అనే భావనతో ఐక్యంగా ఉంచేదే మన రాజ్యాంగం అని జమ్మలమడుగు నియోజకవర్గ జనసేన పార్టీ కోఆర్డినేటర్ దేరంగుల జగదీష్ పేర్కొన్నారు. మంగళవారం జమ్మలమడుగు లో ఆయన మాట్లాడుతూ భారతీయులందరికీ పవిత్ర గ్రంథం అటువంటి రాజ్యాంగం 75 వసంతాలు పూర్తి చేసుకొని వజోత్సవం జరుపుకుంటున్నారన్నారు.

సంబంధిత పోస్ట్