జమ్మలమడుగు: వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు

64చూసినవారు
జమ్మలమడుగు పట్టణ పరిధిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆలయ పూజారి తెలియజేశారు. శనివారం సాయంత్రం స్వామి వారికి సుప్రభాత సేవతో స్వామివారికి పూజలు మొదలుపెట్టినట్లు చెప్పారు. అనంతరం పంచామృత అభిషేకం, కలశ పూజలు చేశారు. అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.

సంబంధిత పోస్ట్