మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షునిగా మంచాల సాల్మన్

74చూసినవారు
మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షునిగా మంచాల సాల్మన్
కడప జిల్లా జమ్మలమడుగు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో మంగళవారం జమ్మలమడుగు నియోజకవర్గ మాల మహానాడు కార్యకర్తల సమావేశం జరిగింది. ఇందులో భాగంగా నియోజకవర్గ అధ్యక్షుడిగా మంచాల సాల్మన్, అలాగే నియోజకవర్గ ఉపాధ్యక్షులుగా బరిగల రాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులు యనుముల రాజకుమార్ ఆదేశాలతో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నేగల జానీ ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగింది.

సంబంధిత పోస్ట్