ముద్దనూరు: లారీ ప్రమాదంలో డ్రైవర్ గాయాలు

71చూసినవారు
ముద్దనూరు: లారీ ప్రమాదంలో డ్రైవర్ గాయాలు
పంచరైన లారీ టైరు మార్చే క్రమంలో అకస్మాత్తుగా జాకి కాలు మీదపడి కాలు తీవ్రంగా దెబ్బతిన్న ఘటన ముద్దనూరు మండలం కొత్తపల్లిలో గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం దొరస్వామి అనే లారీ డ్రైవర్ లారీ టైర్ మారుస్తుండగా ప్రమాదం జరిగింది. గమనించిన స్థానికులు అతన్ని 108లో ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్