మైలవరంలో రోడ్డు ప్రమాదం

58చూసినవారు
మైలవరంలో రోడ్డు ప్రమాదం
మైలవరం మండలం గొల్లపల్లె వద్దిరాల మధ్యన మంగళవారం రాత్రి ఆటో- లారీ ఢీ కొన్నాయి. ఘటనలో ఆటో నుజ్జు నుజ్జు అవ్వగా.. ఆటోలోని పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను రెండు అంబులెన్స్ లో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్