ముద్దనూరు ఎక్స్ఛేంజ్ ఎస్ ఐగా సిద్దయ్య బాధ్యతలు

58చూసినవారు
ముద్దనూరు ఎక్స్ఛేంజ్ ఎస్ ఐగా సిద్దయ్య బాధ్యతలు
ముద్దనూరు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ ఎస్ఐగా శుక్రవారం వై. సిద్ధయ్య బాధ్యతలు చేపట్టారు. గతంలో ఈయన నంద్యాలలో ఎస్ ఐ బాధ్యతలు నిర్వహిస్తూ, సాధారణ బదిలీలో భాగంగా ముద్దనూరుకు ఎక్స్చేంజ్ ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. విధి నిర్వహణలో ప్రజలు తమకు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్