ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీలు

67చూసినవారు
ఆహార భద్రత అధికారుల ఆకస్మిక తనిఖీలు
జమ్మలమడుగులో ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. శనివారం పట్టణంలోని అభిరుచి రెస్టారెంట్, బృందావన్ హోటళ్లలో ఫుడ్&సేఫ్టీ అధికారిణి డా. హరిత రాయల్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఆమె హోటల్లోని కిచెన్లను, నిల్వ ఉంచిన మటన్, చికెన్, ఆయిల్ను పరిశీలించారు. ఆహార పదార్థాలలో వాడే మసాలా దినుసులు, ఆయిల్ శాంపుల్స్ సేకరించి ల్యాబ్కు పంపించామన్నారు. 14 రోజుల్లో రిపోర్టు వస్తుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్