మేకను మింగిన కొండచిలువ (వీడియో)

72చూసినవారు
ఒడిశాలో 12 అడుగుల పొడవు ఉన్న భారీ కొండచిలువ హడలెత్తించింది. బెర్హంపూర్‌లోని ఓ విల్లాలో అది ప్రవేశించింది. సమీపంలోని ఓ మేకను కూడా అది మింగేసింది. తర్వాత కదల్లేక ఇబ్బంది పడింది. విషయం తెలుసుకున్న అటవీ శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. దానిని రక్షించి, అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ వీడియోను IFS అధికారి సుశాంత నందా ట్విటర్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్