త్వరలో వైకాపా భూస్థాపితం: ఎమ్మెల్యే ఆద

82చూసినవారు
త్వరలో వైకాపా భూస్థాపితం: ఎమ్మెల్యే ఆద
త్వరలో వైకాపా భూస్థాపితం అవుతుందని ఎన్డీయే కూటమి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన తుళ్లూరు అమరావతి పరిరక్షణ శిబిరాన్ని సందర్శించి రైతులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైకాపా ఘోర ఓటమి పాలవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు భాజపాలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. వైకాపా నాయకులను భాజపాలోకి రానీయమని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్