పట్టాలపై నిలిచిపోయిన లారీ... గంటపాటు ఆగిన రైలు

71చూసినవారు
కమలాపురం సమీపంలోని రైల్వే పట్టాల వద్ద గురువారం రాత్రి ఖాజీపేటకు వెళుతున్న సిమెంటు లారీ డీజిల్ అయిపోవడంతో ఆగిపోయింది. వాహనదారులు, రైల్వే సిబ్బంది ఎంత ప్రయత్నించినా వాహనం ముందుకు కదలలేదు. దీంతో ఈ మార్గంలో వెళ్లాల్సిన వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ ను (తిరుపతి-కాచిగూడ) కమలాపురం శివారుల్లో గంట పాటు నిలిపేశారు. ఆతర్వాత లారీ ముందుకు కదలడంతో రైలు కమలాపురం స్టేషన్ కు చేరుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్