కూటని ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం

60చూసినవారు
కూటని ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం
చెన్నూరు మండలంలోని ఉప్పరపల్లె గ్రామ పంచాయతీలో శనివారం ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం ఎందుకంటే అనే కార్యక్రమంలో ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో వున్నప్పటికి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా చూస్తూ ప్రభుత్వం ముందుకు వెళుతోందని తెలిపారు. అధికారులు, సచివాలయ సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్