సిపిఐ భారీ ర్యాలీ

73చూసినవారు
సిపిఐ భారీ ర్యాలీ
కమలాపురం క్రాస్ రోడ్ నుంచి గ్రామ చావిడి వరకు ఆదివారం సిపిఐ భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ కమలాపురం అసెంబ్లీ అభ్యర్థి గాలి చంద్ర ర్యాలీ నిర్వహించారు. సిపిఐ మాజీ రాజ్యసభ సభ్యులు అజీజ్ పాషా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఓబులేసు, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి పి చంద్రశేఖర్ , జిల్లా కార్యవర్గ సభ్యులు బి రామయ్య, ఎల్ నాగ సుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్