23న తొలగంగనపల్లిలో గ్రామసభ

69చూసినవారు
ఈనెల 23వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటలకు వల్లూరు మండలం తొలగంగనపల్లిలో గ్రామంలో గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ టి. రాజన్న తెలిపారు. ఈ మేరకు పంచాయతీ పరిధిలో టామ్ టామ్ వేయించారు. ప్రజలు, పంచాయతీ పరిధిలోని సమస్యలను గ్రామసభ దృష్టికి తీసుకురొస్తే పరిష్కారం కు అవకాశం ఉంటుందన్నారు. పంచాయతీ కార్యదర్శి షేక్ కరిముల్లా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్