శ్రీకృష్ణదేవరాయల పరిపాలన ఎంతోమందికి స్ఫూర్తి

2259చూసినవారు
శ్రీకృష్ణదేవరాయల జయంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం కడప నగరంలో ఆయన విగ్రహానికి పార్టీ నేతలతో కలిసి ఘనంగా డిప్యూటీ సీఎం అంజద్ భాష నివాళులర్పించారు. డిప్యూటీ సీఎం అంజద్ భాష మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన పాలన ఎంతోమందికి స్ఫూర్తినిస్తుందని ఆయనను ఆదర్శంగా తీసుకుని సీఎం పాలన సాగిస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్