సూపర్ సిక్స్ పథకాలు డైవర్షన్ కోసమే కూటమి కుయుక్తులు

64చూసినవారు
సూపర్ సిక్స్ పథకాలు డైవర్షన్ కోసమే కూటమి కుయుక్తులు
టిడిపి మేనిఫెస్టోలో ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాల అమలు పరచలేక కూటమి ప్రభుత్వం కుటిల యత్నాలు చేస్తోందని కమలాపురం వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జి రామాంజుల రెడ్డి అన్నారు. మంగళవారం కమలాపురం పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డైవర్షన్ రాజకీయాల్లో ఆరితేరిన చంద్రబాబు హిందూ మనోభావాలు దెబ్బతీసి రాజకీయ లబ్ధి పొందేందుకు కల్తీ లడ్డు ఆరోపణలు చేస్తున్నారన్నారు. సమావేశంలో వైసిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్