వల్లూరు: క్రీడలతో మానసిక ఉల్లాసం: ఎమ్మెల్యే

54చూసినవారు
క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి అన్నారు. గురువారం వల్లూరు మండలంలోని అచ్చింత రాయపల్లెలో యూత్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని జాగ్రత్తలు తీసుకొని క్రికెట్ టోర్నమెంట్ ను నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్