తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు

82చూసినవారు
తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు
ఐఎండీ తెలిపిన మేరకు ఆంధ్రప్రదేశ్ లో గురువారం పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. వైయస్ఆర్ కడప, అన్నమయ్య, జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్