ఆన్ లైన్ బెట్టింగు లకు బలైన సాఫ్ట్వేర్ ఇంజనీర్

61చూసినవారు
ఆన్ లైన్ బెట్టింగు లకు బలైన సాఫ్ట్వేర్ ఇంజనీర్
మదనపల్లి సిటిఎం రైల్వే స్టేషన్ వద్ద రైలు పట్టాలపై దొరికిన శవాన్ని తంబళ్లపల్లి మండలం గాలిగుట్ట పల్లి కి చెందిన పద్మనాభ రెడ్డి (26) గా గుర్తించారు. అతను బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ఆన్లైన్ బెట్టింగులకు అలవాట్లు పడ్డాడని, బెట్టింగులలో 24 లక్షలు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి మృతి చెందినట్లు ఆదివారం రైల్వే పోలీస్ కానిస్టేబుల్ భాషా తెలిపారు.

సంబంధిత పోస్ట్