కాలువలో వ్యర్ధాలు తొలగించి బ్రహ్మ సాగర్ నీటిని వదలాలి

68చూసినవారు
బ్రహ్మంగారి మఠం మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయ దక్షిణ ముఖ ద్వారం వద్ద ఉన్న కాలువ వ్యర్థ, మలమూత్రాలు ప్రవహిస్తూ దుర్గంధం వెదజల్లుతుంది మంగళవారం స్థానికులు, భక్తులు విమర్శిస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో ఎన్నో అభివృద్ధి పనులు చేసిన అధికారులు ఈ కాలువ విషయంలో నిర్లక్ష్యం ఎందుకని మండిపడ్డారు. కాలువ ద్వారా బ్రహ్మంసాగర్ నీటిని పారిస్తే భక్తులకు స్థాన ఘట్టాలుగా ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్