సిపిఎం మండల మహాసభలను జయప్రదం చేయండి

67చూసినవారు
సిపిఎం మండల మహాసభలను జయప్రదం చేయండి
బ్రహ్మంగారిమఠం మండల కేంద్రంలో శనివారం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు శివకుమార్ విలేకరి సమావేశంలో మాట్లాడుతూ. సిపిఎం బ్రహ్మంగారిమఠం మండల శాఖ మహాసభలను ఈ నెల 6వ తేదీ నుండి మహాసభలు కొనసాగి ఈ నెల చివరికి పూర్తి పూర్తయితాయని, నవంబర్ 3వ వారం ఈ సభలలో పార్టీ సభ్యులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు బి. హరి, గండి సునీల్ కుమార్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్