అదుపుతప్పి బోల్తా పడిన ఆటో ఒకరికి గాయాలు

68చూసినవారు
అదుపుతప్పి బోల్తా పడిన ఆటో ఒకరికి గాయాలు
ఖాజీపేట మండల పరిధిలోని జాతీయ రహదారి టోల్ గేట్ సమీపంలో గురువారం ఓ ఆటో అతివేగంగా నడపడం తో అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనా జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి ని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్