పాఠశాలలో "శుభ్ దిన్" భోజన కార్యక్రమం

61చూసినవారు
పాఠశాలలో "శుభ్ దిన్" భోజన కార్యక్రమం
సుంకులుగారిపల్లె ఎంపీయూపీ పాఠశాలలో టీడీపీ యువ నాయకులు క్రిష్ణ కిషోర్ యాదవ్ దేశ నాయకుల చిత్ర పటాలను అందించారు. శుభ్ దిన్ కార్యక్రమంలో బాగంగా.. విద్యార్థిని, విద్యార్థులకు మంచి రుచికరమైన భోజనం అందించారు. పాఠశాల యాజమాన్యం, నాయకులు, కార్యకర్తలు ప్రజలు క్రిష్ణ కిషోర్ యాదవ్ ని అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్