టిడిపిలో చేరిన ఆవుల పెద్ద గురవయ్య

85చూసినవారు
టిడిపిలో చేరిన ఆవుల పెద్ద గురవయ్య
మైదుకూరు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ సమక్షంలో శనివారం నంద్యాలంపేట పంచాయతీ భాగ్యనగర్ గ్రామాని కి చెందిన ఆవుల పెద్ద గురవయ్య, బయబోయిన వెంకట సుబ్బయ్య, యనమల ఆంకి రెడ్డి, నగిరి వసంత, పాశం హుస్సేన్, నగరి శ్రీను, పిట్టా గుర్రయ్య, కొండా వెంకటేష్, యనమల చిన్న ఆంకి రెడ్డి, నాగరాజు, రాముడు 50 కుటుంబాలు వారి అనుచరులు టిడిపిలో చేరారు. ఈ కార్యక్రమంలో మైదుకూరు మండల టిడిపి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్