పెండ్లిమర్రిలో త్రాగునీటి వాటర్ ట్యాంక్ శుభ్రం
మండల కేంద్రమైన పెండ్లిమర్రి పంచాయతీకి సంబంధించిన 40 వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ ను సోమవారం పంచాయతీ కార్యదర్శి లక్ష్మిపతి ఆధ్వర్యంలో.. ఇంజనీరింగ్ అసిస్టెంట్ శ్రీనివాసులు తన సిబ్బందితో ట్యాంకును శుభ్రం చేయించారు. అనంతరం వాటర్ ట్యాంక్ లో బ్లీచింగ్ పౌడర్ చల్లించడం జరిగిందని తెలియజేశారు.