29 న డయల్ యువర్ హనుమకొండ ఆర్టీసీ డీఎం

80చూసినవారు
29 న డయల్ యువర్ హనుమకొండ ఆర్టీసీ డీఎం
ఈనెల 29న మంగళవారం సాయంత్రం 4 నుండి5 గంటల వరకు డయల్ యువర్ ఆర్టీసీ డిఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. తమ డిపో పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింతగా బస్ సౌకర్యం కల్పించేందుకు ప్రయాణికులు సూచనలు, సలహాలు అందించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకుగాను 9959226049 కు నిర్దేశిత సమయంలో ఫోన్ చేయాలని డీఎం తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్