తెలుగు నాడు వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్రఉపాధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగుల సమస్యలపై ఆదివారం హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవు ప్రొద్దుటూరులో కలసి వినతి పత్రం అందించారు. ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ నాయకులు మల్లయ్య, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, సుబ్బరాయుడు, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.