31న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు

56చూసినవారు
31న పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
ప్రొద్దుటూరు స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 31న బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహించన్నుట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎంవీసీహెచ్ జగదీశ్వరుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాలలో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ కోర్సులలో మొదటి సంవత్సరానికి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇతర వివరాలకు కళాశాలలో సంప్రదించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్