ప్రొద్దుటూరు: మున్సిపాలిటీ పనులు రద్దు దారుణం

68చూసినవారు
ప్రొద్దుటూరు: మున్సిపాలిటీ పనులు రద్దు దారుణం
ప్రొద్దుటూరు మున్సిపల్ అభివృద్ధి పనులు రెండింటిని రద్దు చేయడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్, కాలువల ఆధునీకరణ, పైప్ లైన్ నిర్మాణ పనులకు ప్రభ్వత్వమే పూర్తి స్థాయి నిధులు ఇచ్చి పూర్తి చేయాలని సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో డిమాండ్ చేశారు. పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే వరద ముఖ్య మంత్రిని ఒప్పించి నిధులు తేవాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్