ప్రొద్దుటూరు: భారీగా అక్రమ మద్యం పట్టివేత

51చూసినవారు
ప్రొద్దుటూరు: భారీగా అక్రమ మద్యం పట్టివేత
ప్రొద్దుటూరు పట్టణంలోని గురవయ్య తోటలో శనివారం భారీగా ఇతర రాష్ట్రాలకు చెందిన అక్రమ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. గురవయ్య తోటలో గల ఓ ఇంట్లో అక్రమంగా నిలువ ఉంచిన 816 ఫుల్ బాటిల్లు, 70.10 టిన్ బీర్లను ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు పట్టుకొని సీజ్ చేశారు. దసరా పండుగ కోసం అధిక ధరలకు విక్రయించేందుకు గోవా నుండి ఈ మధ్యన్ని తెచ్చినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు.

సంబంధిత పోస్ట్