ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి

66చూసినవారు
ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు 12వ పీఆర్ సి అమలులో జాప్యం కారణంగా 30% ఐఆర్ ను వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం ప్రొద్దుటూరు ఎన్జీవో హోంలో ఎస్టీయూ ప్రొద్దుటూరు రీజియన్ వార్షిక కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రభుత్వం ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్