ప్రొద్దుటూరు పట్టణంలోని ఐడియల్ పాఠశాలలో బుధవారం పేరెంట్స్ టీచర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా ప్రముఖ డాక్టర్ జిలాని భాష మాట్లాడుతూ.
విద్యార్థులు చదువుతో పాటు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత స్థానానికి చేరుకోవాలని అన్నారు. అనంతరం క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,
విద్యార్థులు పాల్గొన్నారు.