ప్రొద్దుటూరులో ఘనంగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు

373చూసినవారు
ప్రొద్దుటూరులో ఘనంగా సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు
ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలు ప్రొద్దుటూరు సుధ థియేటర్ లో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు ఘనంగా నిర్వహించారు. మహేష్ బాబు పుట్టినరోజు కేక్ అభిమానులు కట్ చేసి సందడి చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణ అభిమానులు అస్సలాం, హుస్సేన్ సెంటు, మస్తాన్, నరసింహ, శేషా రెడ్డి, ఎర్ర శీను, చక్రి, డి. సుదర్శన్ రెడ్డి మరియు మహేష్ అభిమానులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్