ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి

58చూసినవారు
ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి
ప్రొద్దుటూరు స్థానిక వసంతపేటలోని శ్రీ చౌడేశ్వరి తోగటవీరక్షత్రియ కల్యాణ మండపంలో శని, ఆదివారాల్లో మెగా ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నట్లు డాక్టర్ సాదిక్ బాష తెలిపారు. గురువారం ప్రెస్ క్లబ్ లో వైద్య శిబిరానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. మరిన్ని వివరాలకు 9343937299, 8310446401 నంబరులలో సంప్రదించాలన్నారు. సమావేశంలో సుబ్రమణ్యం, సత్యనారాయణ, మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్