వేముల: హత్య కేసులో ముద్దాయి అరెస్ట్

59చూసినవారు
ఈనెల 29న వేముల మండలం, వి. కొత్తపల్లెలో జిలెటిన్ స్టిక్స్ తో వీఆర్ఏ నరసింహులు హత్య కేసులో ముద్దాయి సిగబాబును శనివారం అరెస్ట్ చేసినట్టు డి. ఎస్. పి మురళి నాయక్ మీడియాకు వెల్లడించారు. పులివెందుల స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ వీఆర్ఏ భార్య సుబ్బలక్షమ్మకు అదే గ్రామానికి చెందిన సిగబాబు తో అక్రమ సంబంధం నడుస్తుందని ఈ విషయంపై నరసింహులు బాబును మందలించారు. వారి పై కక్ష కట్టిన దాడికి పాల్గొన్నట్టు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్