పులివెందుల నియోజకవర్గజనరల్ సెక్రటరీగా చక్రాయపేట మండలంకు మండలానికి వైసీపీ నేత బి. ఈశ్వర్ రెడ్డిని నియమిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా శనివారం ఈశ్వర్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగారెడ్డి సతీశ్ కుమార్ రెడ్డికి, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ పదవి ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు.