నిరాశ్రయులకు అన్నదానం

59చూసినవారు
నిరాశ్రయులకు అన్నదానం
పులివెందుల పట్టణ0లోని నిరాశ్రయుల వసతి గృహంలోని వృద్దులకు బండి ఓబుల్ రెడ్డి 14వ వర్ధంతి సందర్భంగా సోమవారం మూడు పూటలా అన్నదాన కార్యక్రమం వైకాపా విద్యార్థి విభాగం నాయకులు రాఘవేంద్ర రెడ్డి చేతులమీదుగా నిర్వహించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది బండి ఓబుల్ రెడ్డి వర్ధంతి సందర్బంగా ఆయన కుమారుడు చంద్రఓబుల్ రెడ్డి హైదరాబాద్ లో ఉంటూ పులివెందులలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం సంతోషకరమైన విషయం అని అన్నారు.

సంబంధిత పోస్ట్