పులివెందుల: తెలంగాణా ఎమ్మెల్సీని కలిసిన ధ్రువకుమార్ రెడ్డి

52చూసినవారు
పులివెందుల: తెలంగాణా ఎమ్మెల్సీని కలిసిన ధ్రువకుమార్ రెడ్డి
తెలంగాణా ఎమ్మెల్సీ బలుమూరి వెంకట్ను కాంగ్రెస్ పార్టీ పులివెందుల నియోజకవర్గపు ఇన్ఛార్జ్ మూలంరెడ్డి ధ్రువకుమార్ రెడ్డి హైదరాబాద్లో బుధవారం కలిశారు. అనంతరం వారు మాట్లాడుతూ. కాంగ్రెస్ లో యువతకు మంచి భవిష్యత్ ఉంటుందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాని చేయడమే లక్ష్యంగా పనిచెయ్యాలన్నారు. కార్యక్రమంలో పులివెందుల మండలాధ్యక్షులు తుమ్మలూరు అనిల్ కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్