పులివెందుల: సమస్యలను పరిష్కరించాలి

56చూసినవారు
పులివెందుల: సమస్యలను పరిష్కరించాలి
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న ఏ సమస్యనైనా వెంటనే పరిష్కరించాలని మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్ అధికారులకు సూచించారు. శనివారం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలోని కౌన్సిల్ హాలులో మున్సిపల్ కమిషనర్ రాముడు ఆధ్వర్యంలో సాధారణ కౌన్సిల్ సమావేశం జరిగింది. సమావేశంలో మునిసిపల్ ఇంచార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, వైస్ చైర్మన్ హఫీజ్, కౌన్సిలర్లు హాజరయ్యారు.

సంబంధిత పోస్ట్