పులివెందుల రెవెన్యూ లోటుపాట్లు లేకుండా చూడాలి

83చూసినవారు
పులివెందుల రెవెన్యూ లోటుపాట్లు లేకుండా చూడాలి
పులివెందుల పట్టణంలో గల మినీ సెక్రెటరీయేట్లోని ఆర్డీవో కార్యాలయంలో నూతనంగా బాధ్యతలు తీసుకున్న ఆర్డీవో ప్రత్యూషను మంగళవారం మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు పులివెందులలో రెవెన్యూ లోటుపాట్లు లేకుండా అన్ని విధాల సహకరించాలని ఆర్డీవోను కోరారు.

సంబంధిత పోస్ట్