పులివెందుల: మాజీ సీఎం జగన్ను కలిసేందుకు వర్షంలోనూ జనం

50చూసినవారు
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను కలిసి సమస్యలను విన్నవించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ఈ సమయంలో చిరుజల్లులతో కూడిన వర్షం కురిసింది. ఒకపక్క వర్షం పడుతున్నా జనం అక్కడే ఉండి జగన్ ను కలిసేందుకు వేచి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్